Jayalalithaa steps up campaign for Sangma

Tamil Nadu Chief Minister sought support from several non-Congress leaders including L.K. Advani, Prakash Karat, A.B. Bardhan, and Mulayam Singh Yadav.Stepping up her campaign for former Lok Sabha speaker P.A. Sangma’s candidature for Presidency, Tamil Nadu Chief Minister and AIADMK leader Jayalalithaa on Sunday contacted top leaders of several non-Congress parties including BJP veteran L.K. Advani, seeking their support to the tribal leader.
Ms. Jayalalithaa spoke over telephone to Mr. Advani, CPI(M) General Secretary Prakash Karat, CPI leader A.B. Bardhan, TDP chief N. Chandrababu Naidu, Samajwadi Party supremo Mulayam Singh Yadav, Shironmani Akali Dal leader and Punjab Chief Minister Parkash Singh Badal, an AIADMK release said here.

BREAKING NEWS….కేసీఆర్ డెడ్‌లైన్‌కు దిగొచ్చిన సీఎం కిరణ్

తెలంగాణకు కృష్ణా జలాల వాటా విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతామని, ప్రత్యక్ష పోరాటాలకు సైతం దిగుతామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిగొచ్చారు. త్వరలోనే కృష్ణా మిగులు జలాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని సీఎం కిరణ్ తెలిపారు. సీఎం కిరణ్‌కు కేసీఆర్ వారం రోజుల గడువు విధించిన విషయం తెలిసిందే.

BREAKING NEWS…..సీఎం కిరణ్ సభలో అపశ్రుతి,వానొచ్చినా గాలొచ్చినా గెలుపు మాదే : సీఎం,సీబీఐ తన పని తాను చేసుకుపోతోంది: సీఎం , యధేచ్చగా అధికారపార్టీ భూకబ్జా: చంద్రబాబు,కిరణ్, కేసీఆర్‌లకు నైతిక హక్కు లేదు: కొండా

పరకాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆత్మకూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించింది. ఈ సభకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీనియర్ నేత వాయలార్ రవి హాజరయ్యారు. సీఎం సభా వేదిక వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. బొత్స ప్రసంగానికి ముందు టెంట్ కూలిపోయింది. దీంతో కార్యకర్తలు పరుగులు తీశారు. 25 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

Facebook CEO Mark Zuckerberg marries childhood sweetheart

Mark Zuckerberg, the founder and CEO of world’s most popular social networking website Facebook, updated his relationship status to ‘married’ on Saturday.

Zuckerberg is reported to have tied nuptial knots with his childhood sweetheart Priscilla Chan at a small ceremony at his Palo Alto, California home.
The news of the marriage came a day after Zuckerberg took his company public in one of the most anticipated stock offerings in the Wall Street history on Friday.

The couple met at Harvard and have been together for more than nine years.

India grew at 9% with same policies: Montek

Dismissing concerns about policy paralysis in the Indian government, Planning Commission Deputy Chairman Montek Singh Ahluwalia has said the country has grown in the past at over 9 percent with the same set of policies.

“…The economy grew by 9 percent for five years with the existing laws. It is not as if unless we change something that growth rate cannot happen. I am not saying we should not change. We should change”, he said when asked whether policy paralysis at home was impacting investment and growth.

BREAKING NEWS….వరంగల్‌లో టీఆర్‌ఎస్, కేయూ జాక్ ధర్నా,అక్రమ అరెస్టులపై కేసీఆర్ ఆగ్రహం,కాంగ్రెస్ లో మార్పు రాకుంటే రాజీనామా: యాష్కీ

వరంగల్ ఎస్పీ కార్యాలయం ముందు టీఆర్‌ఎస్, కాకతీయ వర్సిటీ జాక్‌లు ధర్నాకు దిగాయి. సీఎం పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టు చేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు, కేయూ విద్యార్థులను వెంటనే విడిచిపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని వారు వ్యాఖ్యానించారు.

Powered by WordPress | Designed by: free wp themes | Thanks to hostgator coupon code and cheap hosting
Uses wordpress plugins developed by www.wpdevelop.com seo packagespress release submissionsocial bookmarking services


Welcome to Times of Telangana



This is the place to be!

To see the animated announcement, install flash player. You can get flash by clicking on the logo

Get Adobe Flash player